31-07-2010 న మాసబ్ టాంక్ లోని మహేశ్వరీ కాంప్లేక్స్ నందు జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో చీఫ్ కమీషనర్ జన్నత్ హుస్సేన్ మాట్లాడుతూ ఆర్. టి. ఐ. కార్యకర్తలమీద జరుగుతున్నాదాడులను ఖండించారు. జిల్లా కలెక్టర్లతో ఎస్పిలతో మాట్లాడి భవిష్యత్ లో ఇలాంటివి జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. తరువాత జిల్లాలనుండి వచ్చిన నాయకుల సందేహాలకు కమీషనర్ దిలీప్ రెడ్డి సమాదానాలు ఇచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో వేదిక నాయకులు ఉమేష్ వర్మ,రాకేశ్ రెడ్డి,రామకృష్ణ రాజు, జంప కృష్ణ కిషోర్, జైభారత్ రాష్ట్ర నాయకులూ లోకనాథ్, సత్యనారాయణ పాల్గొన్నారు. సమాచార హక్కు ప్రచార ఐక్య వేదిక అద్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న చీఫ్ కమీషనర్ జన్నత్ హుస్సేన్ మరియు కమీషనర్ దిలీప్ రెడ్డి.
31-07-2010 న మాసబ్ టాంక్ లోని మహేశ్వరీ కాంప్లేక్స్ నందు జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో చీఫ్ కమీషనర్ జన్నత్ హుస్సేన్ మాట్లాడుతూ ఆర్. టి. ఐ. కార్యకర్తలమీద జరుగుతున్నాదాడులను ఖండించారు. జిల్లా కలెక్టర్లతో ఎస్పిలతో మాట్లాడి భవిష్యత్ లో ఇలాంటివి జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. తరువాత జిల్లాలనుండి వచ్చిన నాయకుల సందేహాలకు కమీషనర్ దిలీప్ రెడ్డి సమాదానాలు ఇచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో వేదిక నాయకులు ఉమేష్ వర్మ,రాకేశ్ రెడ్డి,రామకృష్ణ రాజు, జంప కృష్ణ కిషోర్, జైభారత్ రాష్ట్ర నాయకులూ లోకనాథ్, సత్యనారాయణ పాల్గొన్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి