కుల, మతాంతర వివాహాలకు అండగా:

 కుల, మత అంతరాలను, అడ్డుగోడల్ని కూల్చే సాధనాలుగా భావించి, కులాంతర, మతాంతర, వివాహాలను ఉద్యమ స్పూర్తితో  ప్రోత్సహించింది జైభారత్. రాష్ట్ర వ్యాప్తంగా అసంఖ్యాక ప్రేమ జంటల ఆదర్శ వివాహాలకు అండగా నిలిచింది జైభారత్.

కామెంట్‌లు లేవు: