హిందూ ముస్లిం సమైక్యతా దినం : రాంప్రసాద్ బిస్మిల్ , అష్పఖుల్లా ఖాన్
స్వాతంత్రోద్యమ పోరాటంలో ఉరికంబాన్నెక్కిన
అమరులు. హిందూ ముస్లిం ఇక్యతను స్థాపించమని అంతిమ సందేశాన్ని
ఇచ్చారు. డిసెంబర్ -19 న వీరు అమరులైన
సందర్భాన్ని పురస్కరించుకుని..నెల రోజుల పాటు, ఆంధ్రపదేశ్, మహారాష్ట్రల్లో
మండల స్థాయి, గ్రామస్థాయి వరకు
'హిందూ ముస్లిం సమైక్యతా దినా'న్ని అమలు జరుపుతున్నారు జైభారత్
కార్యకర్తలు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి