మతవిద్వేషానికి, కులాహంకారానికి, అవినీతి, అక్రమాలకూ సింహస్వప్నంగా
నిలిచిన 'విజయవిహారం' పత్రిక పైన
ముష్కర పోలీస్ కుట్రలు విరుచుకు పాడినప్పుడు ప్రతి ఘటించింది 'జైభారత్'.
ఎడిటర్ అక్రమ అరెస్టును ప్రతిఘటిస్తూ
కమీషనరేట్ ను ముట్టడించింది. ఎడిటర్ ను విడిపించుకుంది. పోస్ట్ కార్డుల,
పోస్టర్లద్వారా ప్రచారం చేసింది.
'విజయవిహారం' పైన కుట్రల్ని నిరసిస్తూ ప్రతిష్టాత్మక మైన రీతిలో...'రక్షణ భేరి
' వంటి భారీ సభని నిర్వహించింది.
'విజయవిహారం' జర్నలిస్టు, 'జైభారత్' ప్రధాన కార్యదర్శి కిడ్నాప్ కి నిరసనగా
రాష్ట్ర వ్యాప్తంగా ఉవ్వెత్తున
ఉద్యమాన్ని నిర్వహించింది. బందీ ప్రదర్శినలని, కొవ్వొత్తుల
ఊరేగింపుల్నిరక్తదానల్ని, శవయాత్రల్ని నిర్వహించిది.
ప్రజాసంఘాల, మేధావుల, ప్రజాతంత్రవాదుల అబిప్రాయాన్ని కూడగట్టింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి