:ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కావాలనే డిమాండ్ తో మన రాష్ట్రంలో
'జనగర్జన' పేరిట మొదటి భారీ బహిరంగ సభని నిర్వహించిన ఘనత జైభారత్
దే. ఈ డిమాండ్ తో ప్రచారోద్యమాన్ని నిర్వహించింది. 2004 లోనే అన్ని
రాజకీయ పార్టీలను ఆహ్వానించి... రౌండ్ టేబుల్ నిర్వహించింది.ఈసమస్యపై
'విజయవిహారం' ప్రత్యేక సంచికని తీసుకు వచ్చింది. 'జైభారత్ హాల్ చల్'
పేరిట రాష్ట్రమంతటా అన్ని జిల్లా మండల కేంద్రాల్లో ఈ డిమాండ్ కు
మద్దతుగా వేలాది అణగారిన ప్రజల్ని కదిలించింది జైభారత్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి